Notifications
Clear all

ఒకవేళ PVC పైప్ లీక్ అవుతుంటే మీరు దానిని ఎలా ఫిక్స్ చేస్తారో వివరించండి.

1 Posts
1 Users
0 Likes
269 Views
Sabari Acharya
(@asabari)
Reputable Member Admin
Joined: 1 year ago
Posts: 366
Topic starter  

అభ్యర్థి అతను వాటర్ ని డ్రైన్ అవుట్ చేయాలి మరియు లీకేజీ పైప్ ని డ్రై చేయాలి. ఇప్పుడు కప్లింగ్ ని తీసుకొని ,లీక్ అవుతున్న పైప్ కి సమానంగా ఉండేలా

చూసుకోవాలి. కప్లింగ్ ని సరి సమానంగా కట్ చేయండి. మీరు వడబోయే సగం కప్లింగ్ లో ఒక ముథ ఉండేలా చూసుకోవాలి ,ఎదుకంటే మీరు లీకేజీ పైప్

ని అందులో అద్జుస్త్ చేయాలి కాబట్టి లోపలి ఉన్న ప్యాచ్ భాగాన్ని ఒక ఆదేశివై తో స్ప్రెడ్ చేయండి ,సరిపోఎత ఆదేశివై మీ ప్యాచ్ మీద ఉండేలా చూసుకోండి

ఎందుకంటే ఈ భాగం లీక్ అవుతున్న భాగం లో కనెక్ట్ అవుతుంది.ఇప్పుడు ప్యాచ్ ని పైప్ మీద పెట్టండి మరియు దాని ప్లేస్ లో వాల్చి రాత్రి అంత డ్రై

అవ్వడాన్ని ఉంచండి . అని చెప్తాడు .


   
Quote
Share: