Notifications
Clear all

మూసుకుపోయిన డ్రైన్ని క్లియర్ చేయడానికి వాడే హోమ్ రెమెడీస్ గురించి చెప్పాగలరా?

1 Posts
1 Users
0 Likes
135 Views
Sabari Acharya
(@asabari)
Reputable Member Admin
Joined: 1 year ago
Posts: 366
Topic starter  

అభ్యర్థి అతను ఒక హాఫ్ కప్ బేకింగ్ సోడా డ్రైన్లో పోయండి, తరువాత ఒక హాఫ్ కప్ వినేగార్ ని కూడా డ్రైన్ లో పోయండి .15 నిమిషాల తరువాత డ్రైన్ని వేడి

నీలతో ఫ్లష్ చేయండి. సమానమైన మోతాదులో ఉప్పు,వినేగార్ మరియు బేకింగ్ సోడా లో ఒక గంట తరువాత వేడినీళ్లు పోయండి .ఒక హాఫ్ కప్ ఉప్పు

మరియు సమన మోతాదులో బేకింగ్ సోడా డ్రైన్ లో చల్లండి మరియు వేడినీటిని ఫ్లష్ చేయండి అని చెప్తాడు .


   
Quote
Share: